Header Banner

జియో నుంచి మరో సూపర్ డీల్! ఐపీఎల్ ఎంజాయ్ చేయాలనుకుంటే.. కొత్త ప్లాన్ మిస్ అవ్వొద్దు!

  Sun Apr 06, 2025 18:53        Business

రిలయన్స్ జియో మరోసారి వినియోగదారులను ఆకర్షించేలా ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని జియో రూ.1049 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2జీబీ హై స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 50జీబీ జియో క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రయోజనాలతో పాటు, 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ముఖ్యంగా, 90 రోజుల జియో హాట్ స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు సోనీ లివ్, జీ5 వంటి ఇతర ఓటీటీ యాప్స్‌కు కూడ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌ను మై జియో యాప్, అధికారిక వెబ్‌సైట్ లేదా ఇతర థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా పొందవచ్చు.

 

ఇప్పటికే టెలికాం రంగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న రిలయన్స్ జియో, వినియోగదారుల తగ్గుదల నేపథ్యంలో కొత్త ప్లాన్లతో మళ్లీ పోటీ బరిలోకి దిగింది. ఇటీవల బీఎస్ఎన్ఎల్ ధరలు తగ్గించడంతో కొందరు వినియోగదారులు అక్కడికి మొగ్గు చూపగా, జియో తిరిగి వారిని ఆకర్షించేందుకు ఈ విధంగా అదనపు బెనిఫిట్స్ కల్పిస్తోంది. డిసెంబర్ 2024 నాటికి జియో వినియోగదారుల సంఖ్య 465.12 మిలియన్లకు చేరింది. ప్రస్తుతం 5G, 4G, 4G ప్లస్ సేవలతో ముందుండే జియో, ఎప్పటికప్పుడు ప్రత్యేక ఆఫర్లు, ప్రయోజనాలు కల్పిస్తూ తన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

 

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం నుంచి మరో బహుమతి! ఆ 11 నగరాల్లో! భారీ ప్రాజెక్ట్‌కు ఆమోదం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #JioSuperDeal #JioIPLOffer #Jio1049Plan #FreeOTTWithJio #IPLWithJio #JioHotstarFree #OTTSubscriptionFree #JioRechargeOffer